Meaning : మరణము తరువాత లేక మృత్యువు తరువాత
Example :
గిరిధర్ మరణానంతరము తన పిల్లలు ఇంటిని ముక్కలు చేశారు.
Translation in other languages :
मृत्यु के बाद।
कुछ लोगों को यह पुरस्कार मरणोपरांत मिला।After death.
These piano pieces were published posthumously.Meaning : ఎవరైన మరణించిన తరువాత జరిగేది.
Example :
దుర్ఘటనలో ప్రజల మరణానంతరము శవ పరీక్షలు నిర్వహించారు.
Synonyms : మరణించిన పిదప
Translation in other languages :
किसी के मरने के बाद होने वाला।
दुर्घटना में मरे लोगों का मरणोत्तर शव परीक्षण किया गया।Occurring or coming into existence after a person's death.
A posthumous award.