Meaning : మనస్సుకు సంతోషాన్ని కలిగించే పని.
Example :
నాటకము మనోరంజనంగా సమాప్తమైంది.
Synonyms : ఉల్లాసం, వినోద, విలాసం, హాస్యం
Translation in other languages :
मन को प्रसन्न करने वाली बात या काम।
खेल मनोरंजन का एक साधन है।