Meaning : మంత్రాల ద్వారా సంస్కారం జరిగించు
Example :
పూజారిగారు కలశ స్థాపనకు ముందు ఆ ప్రదేశంలో మంత్రశుద్ధి చేస్తాడు.
Synonyms : మంత్రంచదివి శుద్ధిచేయు
Translation in other languages :
मंत्र द्वारा संस्कार करना।
पुजारीजी ने घटस्थापना से पहले जगह का अभिमंत्रण किया।