Meaning : ఈ యంత్రము వలన దూరముగా ఉండే వస్తువులు దగ్గరగా మరియు స్పష్టముగా, పెద్దవిగా కనిపిస్తాయి.
Example :
భూతద్దంతో దూరంగా ఉండే వస్తువులను స్పష్టముగా చూడవచ్చును.
Translation in other languages :
वह यंत्र जिससे दूर की वस्तुएँ पास, साफ और बड़ी दिखाई देती हैं तथा जिससे दोनों आँखों से एक साथ देख सकते हैं।
हम दूरबीन से दूर की वस्तुओं को साफ और स्पष्ट देख सकते हैं।