Meaning : బౌద్ధులు పూజాది కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశం
Example :
కుశీనగరంలో అనేక బౌద్ద మందిరాలున్నాయి.
Synonyms : బౌద్ద దేవాలయం, బౌద్ధమందిరం
Translation in other languages :
वह मंदिर जहाँ बुद्ध अनुयायी पूजा करते हैं।
कुशीनगर में कई बौद्ध मंदिर हैं।Place of worship consisting of an edifice for the worship of a deity.
temple