Meaning : దుఃకము లేకుండా ఉండుట.
Example :
ఏ వ్యక్తి అయితే మోసము చేయకుండా ఉంటాడో అతని జీవితము బాధలేకుండా ఉంటుంది.
Synonyms : శోకము లేకుండా ఉండుట
Translation in other languages :
शोकहीन होने की अवस्था या भाव।
जो व्यक्ति माया से परे होते हैं उनका जीवन शोकहीनता में व्यतीत होता है।