Meaning : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
Example :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
Synonyms : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
Translation in other languages :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.Meaning : ధనం, సంపత్తి మొదలైన సుసంపదనూ మార్చే ప్రక్రియ.
Example :
-నాన్నగారి సంపత్తిని బదిలీ చేయుట ఇప్పుడు అవసరం.
Translation in other languages :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.Meaning : ఏదేని ఒక వృత్తిలో ఉన్నపుడు వచ్చే అధికారిక స్థానమార్పిడి
Example :
ఈ కార్యాలయములో ఇద్దరు అధికారుల బదిలీ అయింది.
Translation in other languages :
अधिकारी या कार्यकर्ता का एक स्थान या विभाग से दूसरे स्थान पर या विभाग में भेजे जाने की क्रिया।
इस कार्यालय के दो कर्मचारियों का तबादला हो गया है।The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.Meaning : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ
Example :
నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.
Translation in other languages :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.Meaning : ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవడం.
Example :
మునుపటి నెల నేను నా కార్యాలయమును ఢిల్లీ నుండి ముంబైకి బదిలీ చేశాను.
Synonyms : మార్చు
Translation in other languages :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त करना।
उच्चाधिकारी ने मुझे पिछले महीने ही दिल्ली से मुंबई स्थानांतरित किया।