Meaning : వస్త్రాలు ధరించిన వారు.
Example :
బట్టలు వేసుకొన్న సాధువుల మధ్య ఇద్దరు నగ్న సాధువులు కూర్చున్నారు.
Translation in other languages :
जिसने वस्त्र पहना हो या वस्त्र पहने हुए।
परिधानित साधुओं के बीच दो नागा साधु बैठे हुए थे।