Meaning : వస్త్రాల కొట్టు
Example :
మనం గుడ్డల అంగడి నుండి కొన్ని బట్టలు కొన్నాము.
Synonyms : గుడ్డల అంగడి, వస్త్రదుకాణం
Translation in other languages :
A dealer in fabrics and sewing materials (and sometimes in clothing and drygoods).
draperMeaning : బట్టలదుకాణము
Example :
మేము ఈ నగరపు అన్నిటికంటే పెద్ద వస్త్రాలయమునుండి ఐదు చీరలను కొన్నాము.
Synonyms : వస్త్రాలయము
Translation in other languages :
कपड़े की दुकान।
हमने इस शहर के सबसे बड़े वस्त्रालय से पाँच साड़ियाँ खरीदी।