Meaning : బంగాళాదుంపను గుండ్రంగా ముక్కలు చేసి చేసి వాటిని పిండిలో వేయించే వంటకం
Example :
ముంబాయ్ లో ఎక్కువమంది ప్రజలు కేవలం బంగాళాదుంప బజ్జీ మరియు పావ్ బజ్జీలు తిని బతుకుతున్నారు.
Translation in other languages :
उबले आलू की सूखी सब्ज़ी के गोलों को बेसन के घोल में डुबाकर एवं तलकर बनाया जाने वाला एक पकवान।
मुंबई में कितने लोग सिर्फ बटाटा बड़ा और पाव खाकर ही जीते हैं।