Meaning : ప్రేమికుల మధ్య నడిచే వ్యవహారం
Example :
సినిమా ప్రపంచంలో ఎల్లపుడూ ప్రేమవ్యవహారాలు నడుస్తూ ఉంటాయి.
Synonyms : ప్రేమ, ప్రేమ వ్యవహారం, ప్రేమ సంబంధం
Translation in other languages :
दो प्रेमियों के बीच का संबंध।
फिल्मी दुनिया में हमेशा रोमांस के चर्चे चलते रहते हैं।