Meaning : అది ఒక చిహ్నం. ఇది ప్రశ్నార్ధకాన్ని తేలియచేయును.
Example :
ఎక్కడైతే విరామ చిహ్నం పెడతామో, అక్కడ మీరు ప్రశ్నవాచక గుర్తు పెట్టారు.
Synonyms : ?, ప్రశ్నవాచకగుర్తు, ప్రశ్నార్థకచిహ్నం
Translation in other languages :
वह विराम चिह्न जो छपाई, लेखन आदि में प्रश्नात्मक वाक्यों के अन्त में लगाया जाता है।
जहाँ पूर्ण विराम चिह्न लगाना चाहिए, वहाँ आपने प्रश्नचिह्न लगा दिया है।A punctuation mark (?) placed at the end of a sentence to indicate a question.
interrogation point, question mark