Meaning : అపరాధులనుండి ఒకరు ప్రభుత్వపరమై మరియు సాక్షిలా ఇతర అపరాధులను పట్టుకోవడానికి సహాయకారిగా ఉంటారు.
Example :
ప్రభుత్వపుసాక్షిలా మారడం వలన అతనికి శిక్ష తగ్గింది.
Translation in other languages :
अपराधियों में से वह जो सरकार की ओर मिल गया हो और उसका साक्षी बनकर दूसरे अपराधियों का अपराध सिद्ध करने में उसे सहायता देता हो।
सरकारी गवाह बनने से उसकी सजा कम हो गयी।