Meaning : నేలమీద పడుకొని చేయు నమస్కారం
Example :
గుడిలో ప్రజలు పొర్లు దండాలు చేయడం చూడొచ్చు.
Synonyms : సాష్టాంగ నమస్కారం
Translation in other languages :
दंड के समान सीधे पृथ्वी पर लेटकर किया जानेवाला प्रणाम।
मंदिर में लोगों को दंडवत करते हुए देखा जा सकता है।