Meaning : ఒక విద్య ఇందులో ప్రాచీన కాలపు మరియు ముఖ్యముగా చారిత్రాత్మక వస్తువుల ఆధారముగా ప్రాచీన అజ్ఞాత ఇతిహాసమును తెలుపునది.
Example :
సీమ పురాతత్త్వశాస్త్రపు విద్యార్థిని.
Synonyms : పురాతత్వం, పురాతత్వశాస్త్రము
Translation in other languages :
वह विद्या जिसमें प्राचीन काल,मुख्यतः इतिहासपूर्व काल की वस्तुओं के आधार पर पुराने अज्ञात इतिहास का पता लगाया जाता है।
सीमा पुरातत्व की छात्रा है।The branch of anthropology that studies prehistoric people and their cultures.
archaeology, archeology