Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : భూమిలో చాలాక్రిందగా ఉండే సోరంగం లాంటిది
Example : అతడు ఊబిలో పడిపోయాడు.
Synonyms : ఊబి, గొయ్యి
Translation in other languages :हिन्दी
वह भूमि जो बहुत नीचे तक गीली और मुलायम हो तथा जिसमें कोई वस्तु धँसती चली जाए।
Meaning : పురాణాన్ని అనుసరించి భూమికి క్రిందనున్న ఏడు లోకాలలో ఆఖరి లోకం
Example : పాతాళంలో పాములు నివాసం ఉంటాయని నమ్ముతారు.
Synonyms : అధమలోకం, అధోభువనం, దిగువలోకం, నాగపురం, నాగలోకం, నాగవాసం, పాతాళలోకం, పాపజగం, బలిమందిరం, హిబుకం
पुराणानुसार पृथ्वी के नीचे के सात लोकों में से सबसे नीचे का या सातवाँ लोक।
Meaning : భూమిలోపలి భాగం
Example : భూమిలోపల వున్న వస్తువులతో మనకు అనేక ఉపయోగాలున్నాయి.
Synonyms : అంతర్భాగం, భుమిలోపలిభాగం, లోపలిభాగం
भूगर्भ या पृथ्वी के भीतरी भाग का या भूगर्भ से संबंधित।
Install App