Meaning : జరుగవలసిన పనుల యొక్క క్రమము.
Example :
సమయానుసారముగా కార్యక్రమము మొదలైనది.
Synonyms : కార్యక్రమము, పనుల జాబితా
Translation in other languages :
An ordered list of times at which things are planned to occur.
schedule