Meaning : పడమటి వైపు నుంచి వచ్చు గాలి
Example :
ఈ రోజు ఉదయం నుండి పడమటి గాలి వీస్తున్నది.
Synonyms : పడమటి గాలి, పశ్చిమగాలి
Translation in other languages :
The winds from the west that occur in the temperate zones of the Earth.
prevailing westerly, westerly