Meaning : సైనికుల కోసం ఏర్పాటు చేసిన న్యాయాలయం
Example :
యుద్ద సమయంలో సరిహద్దు నుంచి పారిపోయిన కారణంగా అనేకమంది సైనికులపైన పటాలన్యాయలయంలో కేసు దాఖలు చేశారు.
Synonyms : సైనికకోర్టు, సైనికన్యాయస్ధానం, సైనికన్యాయాలయం
Translation in other languages :
सैनिक विभाग का वह विशिष्ट न्यायालय जो साधारणतः सेना विभाग में होनेवाले अपराधों पर विचार करके न्याय करता है।
युद्ध के समय सीमा से भागने के कारण कई सैनिकों पर सैनिक न्यायालय में मुक़दमा दायर किया गया है।A judicial court of commissioned officers for the discipline and punishment of military personnel.
military court