Meaning : ఆవు ద్వారా ఉత్పన్నమయ్యే ఐదు పదార్ధాలు
Example :
హిందూ ధర్మాన్ని అనుసరించి పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం మరియు పేడ పంచపదార్ధాలు వీటిని పవిత్రంగా భావిస్తారు.
Synonyms : పంచపదార్ధాలు
Translation in other languages :