Meaning : రాత్రి సమయంలో వికసించి సువాసన వెదజల్లే పూలు
Example :
రాత్రి కాగానే ఉద్యానవనంలో రేరాణిపూల సుగంధం వ్యాపించింది.
Synonyms : రజనీగంధ, రేరాణిపూలు
Translation in other languages :
रात के समय फूलने वाला एक सुगंधित फूल।
रात्रि होते ही उपवन में रातरानी की सुगंध फैल गई।