Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నీల్ అను పేరుగల మొక్క నుండి వచ్చు నీలపు రంగు.
Example : అతను నీలి రంగు చొక్కా, లాగు ధరించాడు.
Synonyms : నీలి, నీలి మందు చెట్టు
Translation in other languages :हिन्दी English
नील नामक पौधे से निकलनेवाला नीला रंग।
A blue dye obtained from plants or made synthetically.
Meaning : నీలి రంగు గల
Example : నీలాకాశము స్వచ్ఛముగా, అందంగా ఉంది.
Synonyms : నీలపు రంగు, నీలమైన
Translation in other languages :हिन्दी
जो नील रंग का हो।
Install App