Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నాట్యము చేయు స్త్రీ.
Example : హేమమాలిని ఒక ప్రఖ్యాత నర్తకి.
Synonyms : ఆటగత్తె, నర్తకి, నర్తువు, నృత్యాంగన, బంధకి
Translation in other languages :हिन्दी
वह स्त्री जो नाचती है।
Meaning : మంచి దృష్టితో చూడబడని నాట్యం చేసే స్త్రీ.
Example : గ్రామాలలో జరిగే హోళీపాట సమయంలో ముందుగా నాట్యగత్తెలతో నర్తింపజేస్తారు
Synonyms : జోగిని, బసివి
नाचने वाली औरत जिसे अच्छी नज़र से नहीं देखा जाता।
Install App