Meaning : నూతనంగా పెళ్లైన మహిళ
Example :
కొత్తగాపెళ్లైన రేనూ అత్తవారింట్లో సుఖంగా వుంది.
Synonyms : కొత్తగాపెళ్ళైన, నవవివాహితైన
Translation in other languages :
जिसका विवाह हाल में ही हुआ हो (महिला)।
नवविवाहिता रेनू अपने ससुराल में खुश है।