Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ద్విజుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ద్విజుడు   నామవాచకం

Meaning : హిందువులలో నాలుగు వర్ణాలలో ఒక వర్ణనికి చెందినవారు

Example : పండితుడు శ్యాం నారాయణ ఒక శ్రేష్ఠ బ్రాహ్మణుడు.

Synonyms : అగ్రజన్ముడు, అగ్రవర్ణుడు, అయ్యవారు, ఆర్యుడు, ధరణీసురుడు, నేలవేల్పు, బాపనయ్య, బాపనుడు, బ్రాహ్మణులు, విప్రుడు, స్వామి


Translation in other languages :

हिंदुओं के चार वर्णों में से पहले वर्ण का मनुष्य।

पंडित श्याम नारायण एक श्रेष्ठ ब्राह्मण हैं।
आज का ब्राह्मण अपने कर्म से विचलित होता जा रहा है।
ब्राह्मणों की उत्पत्ति अग्नि से मानी गई है।
अनलमुख, आग्नेय, इरेश, त्रयीमुख, द्विज, द्विजपति, द्विजाति, द्विजेंद्र, द्विजेन्द्र, द्विजेश, नृदेव, नृदेवता, पंडित, बाम्हन, ब्रह्मण, ब्राह्मण, भू-देव, भू-देवता, भू-सुर, भूदेव, भूदेवता, भूमिदेव, भूसुर, महिदेव, माहन, माहनीय, मैत्र, योगचक्षु, लहेर, वर्णज्येष्ठ, विप्र, वेदगर्भ, वेदाधिदेव, शिखी, सावित्र

A member of the highest of the four Hindu varnas.

Originally all brahmans were priests.
brahman, brahmin

Meaning : హింధూ చాతుర్వర్ణ వ్యవస్థలో రెండోవది వీరి కర్తవ్యం దేశాన్ని పాలించడం ప్రజలను శత్రు బాధల నుండి రక్షించడం

Example : రాముడు క్షత్రియుడు.

Synonyms : క్షత్రియుడు, బాహుజనుడు, భూపతి, రాజన్యుడు, రాజబీజి


Translation in other languages :

हिंदुओं के चार वर्णों में दूसरा जिस वर्ण के लोगों का काम देश पर शासन करना और शत्रुओं से उसकी रक्षा करना था।

राम क्षत्रिय थे।
क्षत्रिय, क्षात्र, खत्रिय, खत्री, युधान, युयुधान, राजन्य, विराट्

The second highest of the four varnas: the noble or warrior category.

rajanya

Meaning : హిందూ ధర్మగ్రంధాల ప్రకారం చాతుర్వర్ణాలలో మొదటి వర్ణం, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ జ్ఞానోపదేశం చేసేవారు

Example : బ్రాహ్మణుడు ప్రతిదినం అతను చేసే కర్మలకు దూరమౌతూ ఉంటాడు

Synonyms : అగ్నిముఖుడు, అగ్రజన్ముడు, అగ్రవర్ణుడు, అయ్యవారు, ఆర్యుడు, ధరణీసుతుడు, పంచాంగమయ్య, బాపడు, బాపనయ్య, బ్రాహ్మణుడు, భూదేవుడు, భూలేఖకుడు, మహీసురుడు, మాని, ముఖజుడు, ముఖసంభవుడు, విప్రుడు, సర్వతోముఖుడు, సూత్రకంఠుడు, స్వస్తిముఖుడు, స్వామి


Translation in other languages :

हिन्दुओं के चार वर्णों में पहला वर्ण या जाति जिसका मुख्य काम पठन-पाठन, यज्ञ, ज्ञानोपदेश आदि हैं।

ब्राह्मण अपने कर्म से दिन-प्रतिदिन दूर होते जा रहे हैं।
बाम्हन, ब्रह्मण, ब्राह्मण

The highest of the four varnas: the priestly or sacerdotal category.

brahman, brahmin