Meaning : చెడువాసనతో కూడిన.
Example :
పట్టణాలలో ఎక్కువగా ప్రజలు దుర్గంధమైన వాతావరణంలో జీవితాన్ని గడుపుతున్నారు.
Synonyms : కంపుగల, గబ్బుగల, దుర్గంధభరితమైన, దుర్గంధమైన, నీచకంపైన
Translation in other languages :
दुर्गंध से भरा हुआ।
शहरों में झोपड़पट्टी वासी बदबूदार वातावरण में जीवन व्यतीत करते हैं।