Meaning : మట్టి రాతిలాగా ఏర్పడిన భూభాగం
Example :
ఆమె మట్టి దిబ్బ మీద నిలబడి నన్ను పిలుస్తున్నది.
Synonyms : కొండదిబ్బ, చిన్నకొండ, తిన్నె, మట్టిదిబ్బ
Translation in other languages :
(usually plural) a rolling treeless highland with little soil.
downMeaning : విరిగిపోయిన వస్తువులు. కూలిన భవనాల ఇటుకలు,రాళ్ళు మొదలైనవి.
Example :
చెత్తప్రోగు నుండి రెండు శవాలను తీశారు
Synonyms : చెత్తకుప్ప, చెత్తప్రోగు
Translation in other languages :