Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దాపరికదానం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దాపరికదానం   నామవాచకం

Meaning : ఎవరికీ తెలియకుండా చేసే దానంకుడి చెయ్యి చేసే దానం ఎడమచేతికి తెలియనియ్యకపోవడం

Example : సేఠ్ దీన్‍దయాలజీ గుప్తదానం చేయడం ద్వారా ఇతరుల అవసరాలను తీరుస్తున్నాడు.

Synonyms : ఏకాంత దానం, గుప్తదానం, చాటుదానం, నిగూఢదానం, మరుగుదానం, మర్మదానం


Translation in other languages :

गुप्त रूप से किया हुआ दान।

सेठ दीनदयालजी गुप्तदान के द्वारा ही दूसरों की आवश्यकताओं की पूर्ति करते हैं।
गुप्तदान

Act of giving in common with others for a common purpose especially to a charity.

contribution, donation