Meaning : ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు వేళలు
Example :
అతను ప్రతిరోజూ త్రిసంధ్య సమయాలలో పూజ చేస్తాడు.
Translation in other languages :
प्रातः,मध्यान्ह और सायं - ये तीनों संधिकाल।
वह प्रतिदिन त्रिसंध्या के समय उपासना करता है।Meaning : ఒక రకమైన పువ్వు
Example :
త్రిసంధ్య కుసుమం తెలుపు, ఎరుపు, నలుపు రంగులలో వుంటుంది.
Synonyms : త్రిసంధ్య కుసుమం, త్రిసంధ్యపువ్వు
Translation in other languages :