Meaning : దేవతలకు స్నానం చేయించే ఒక రకమైన పాత్ర
Example :
పూజారిగారు తోక చెంబులోని నీళ్ళతో ఈశ్వరునికి స్నానం చేయిస్తున్నారు.
Translation in other languages :
किसी देवी-देवता को स्नान कराने के लिए थाली के आकार का तांबे या पीतल का पात्र।
पुजारीजी तरबहना में जल भरकर उसमें ठाकुरजी को स्नान करा रहे हैं।