Meaning : మనిషిని ఒక పళ్ళెం లో పెట్టి మరో పళ్ళెం లో బియ్యం లేదా వేరే పదార్థాలను పెట్టి దానం చేయడం
Example :
సేట్ మానిక్ చంద్ర సూర్య గ్రహణ సమయంలో పండితులకు బియ్యం తులాభారం వేసి ఇచ్చాడు
Translation in other languages :
सोलह महादानों में से एक जिसमें किसी मनुष्य की तौल के बराबर अन्न या दूसरे पदार्थ दान किए जाते हैं।
सेठ माणिकचंद्र ने सूर्य ग्रहण के अवसर पर पंडितों को चावल का तुलादान दिया।Act of giving in common with others for a common purpose especially to a charity.
contribution, donation