Meaning : ప్రసంగించటానికి నిర్మించినది
Example :
మహత్మగాంధీ వేదికపైన కూర్చొని ప్రసంగిస్తున్నాడు.
Translation in other languages :
Meaning : ప్రముఖులు ప్రసంగించే చోటు
Example :
నాయకుడు వేదికపై ఆసీనులైయున్నాడు
Synonyms : అరుగు, వేదిక, సభ, స్టేజి
Translation in other languages :
A large platform on which people can stand and can be seen by an audience.
He clambered up onto the stage and got the actors to help him into the box.Meaning : మట్టి రాతిలాగా ఏర్పడిన భూభాగం
Example :
ఆమె మట్టి దిబ్బ మీద నిలబడి నన్ను పిలుస్తున్నది.
Synonyms : కొండదిబ్బ, చిన్నకొండ, దిబ్బ, మట్టిదిబ్బ
Translation in other languages :
(usually plural) a rolling treeless highland with little soil.
down