Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తాత్కాలికమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తాత్కాలికమైన   విశేషణం

Meaning : కొంత సమయం మాత్రమే ఉండేది

Example : అతను తాత్కాలికమైన ఉపన్యాస పోటీలో పాల్గొన్నాడు


Translation in other languages :

तत्काल या तुरन्त का।

उसने तात्कालिक भाषण प्रतियोगिता में भाग लिया।
तत्कालिक, तात्कालिक

Immediately before or after as in a chain of cause and effect.

The immediate result.
The immediate cause of the trouble.
immediate

Meaning : నిత్యం ఉండలేనిది

Example : తాత్కాలికమైన పరిస్థితులు ఈ రోజుల్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంది


Translation in other languages :

उस समय का।

तात्कालिक परिस्थितियाँ आज की परिस्थितियों से बहुत भिन्न थीं।
तत्कालिक, तात्कालिक

At a specific prior time.

The then president.
then

Meaning : కొద్ది రోజులు మాత్రమే ఆపదవిలో ఉండు వారు.

Example : శ్యామ్ ఇప్పుడు తాత్కాలిక యజమానిగానున్నాడు.


Translation in other languages :

किसी कर्मचारी के कुछ दिनों के लिए कहीं चले जाने पर उसकी जगह काम करने वाला।

श्याम अभी स्थानापन्न कर्मचारी के रूप में कार्यरत है।
एवज़ी, एवजी, कार्यकारी, कार्यवाहक, स्थानापन्न

Meaning : కొద్దిరోజులు మాత్రమే ఉండేది

Example : జీవితంలో సుఖం కొద్ది కాలమే ఉంటుంది.

Synonyms : అల్పకాలికమైన, అస్థిరమైన, కొద్ది కాలమైన, క్షణికమైన, శాశ్వతముకాని, స్వల్పకాలికమైన


Translation in other languages :