Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తలచవలసినవిషయం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తలచవలసినవిషయం   నామవాచకం

Meaning : ఆలోచించడానికి అనువైన విషయము

Example : పాశ్చాత్య సభ్యత యొక్క ఆధునీకరణము అనేది మన భారతీయులు విచారించదగిన విషయము. అన్నింటిలో ముందుండే అబ్బాయికి మార్కులు తగ్గడము విచారించదగిన విషయము.

Synonyms : ఆలోచించదగినవిషయం, ఊహించదగినవిషయం, చింతించదగినవిషయం, భావించదగినవిషయం, యోచించదగినవిషయం, విచారించదగినవిషయం


Translation in other languages :

वह विषय जिसपर विचार करना आवश्यक या उचित हो।

पाश्चात्य सभ्यता का अंधानुकरण हम भारतीयों के लिए एक विचारणीय विषय है।
विचारणीय विषय