Meaning : పుట్టినప్పటి నుండి మరణించువరకు జీవితములోని వివిధ స్థితులు.
Example :
ప్రతి జీవి యొక్క జీవన చక్రం వేరు వేరుగా ఉంటుంది.
Synonyms : జీవనచక్రం, జీవనయాత్ర, జీవితప్రయాణం
Translation in other languages :
जन्म लेने से मृत्यु तक की विभिन्न अवस्थाओं की शृंखला या क्रम।
हर जीव का जीवनचक्र अलग-अलग होता है।A series of stages through which an organism passes between recurrences of a primary stage.
life cycle