Meaning : బతుకు తెరువు కోసం చేసే పని
Example :
రైతు తన జీవనోపాధి కోసం వ్యవసాయం చేస్తున్నాడు.
Translation in other languages :
जीविका चलाने के लिए धन अर्जित करने का कार्य।
किसान अपने जीविकोपार्जन के लिए खेती करता है।Meaning : బ్రతకడానికి
Example :
వ్యవసాయం అతని జీవనోపాధి యొక్క సాధనం.
Synonyms : జీవనవృత్తి
Translation in other languages :
The act of sustaining life by food or providing a means of subsistence.
They were in want of sustenance.