Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జీవనచక్రం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జీవనచక్రం   నామవాచకం

Meaning : హిందూ ధర్మానుసారంగా జన్మ జన్మాంతరాల క్రమం

Example : మోక్షం పొందనంతవరకు జీవన చక్రం తిరుగుతూ వుంది.


Translation in other languages :

हिन्दू धर्मानुसार जन्म-जन्मांतर का क्रम।

मोक्ष न मिलने तक जीवनचक्र चलते रहता है।
जीवन चक्र, जीवन यात्रा, जीवनचक्र

Meaning : పుట్టినప్పటి నుండి మరణించువరకు జీవితములోని వివిధ స్థితులు.

Example : ప్రతి జీవి యొక్క జీవన చక్రం వేరు వేరుగా ఉంటుంది.

Synonyms : జీవనయాత్ర, జీవిత చక్రం, జీవితప్రయాణం


Translation in other languages :

जन्म लेने से मृत्यु तक की विभिन्न अवस्थाओं की शृंखला या क्रम।

हर जीव का जीवनचक्र अलग-अलग होता है।
जीवन यात्रा, जीवनचक्र

A series of stages through which an organism passes between recurrences of a primary stage.

life cycle