Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జలస్రవంతి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జలస్రవంతి   నామవాచకం

Meaning : కాలువలలో జరిగే ప్రవాహం

Example : కాలువల్లో చెత్తా చెదారం నిండిన కారణంగా నీటిప్రవాహానికి అసౌకర్యం ఏర్పడుతుంది.

Synonyms : జలప్రవాహం, నీటిప్రవాహం


Translation in other languages :

जल निकलने या निकालने की क्रिया।

नालियों में कूड़ा-करकट भरजाने की वजह से जल निकास में असुविधा हो रही है।
जल निकास

Meaning : నీరు నిలువ ఉండు చోట.

Example : నీటి ప్రవాహంకు సరైన సౌకర్యము లేకపోవుట వలన మురికినీరు రోడ్డుపైన ప్రవహిస్తున్నది.

Synonyms : నీటిప్రవాహం


Translation in other languages :

पानी का निकास।

जल-निकास की उचित व्यवस्था न होने से गंदा पानी सड़क पर बह रहा है।
जल-निकास