Meaning : విప్లవపు పక్షముగలవాడు.
Example :
విప్లవకారుడు విప్లవం ద్వారా సమాజములో గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు.
Synonyms : క్రాంతికారుడు, విప్లవకారుడు, విప్లవవాది
Translation in other languages :
वह जो क्राति का पक्षधर हो।
क्रांतिवादी क्रांति के द्वारा समाज में अमूल परिवर्तन लाना चाहते हैं।A radical supporter of political or social revolution.
revolutionary, revolutionist, subversive, subverterMeaning : సమాజములో ఎలాంటి మార్పునైనా తీసుకొచ్చేవాడు
Example :
పరివర్తనావాదియే రాజకీయ లేక సామాజికమైన మార్పునుతెచ్చి సమాజానికి ఒక కొత్తదిశను తీసుకొస్తాడు.
Synonyms : పరివర్తనావాది, మార్పుతెచ్చువాడు
Translation in other languages :
वह जो समाज में किसी भी प्रकार के परिवर्तन का पक्षपाती हो।
परिवर्तनवादी ही राजनितिक या सामाजिक परिवर्तन कर समाज को एक नई दिशा प्रदान करते हैं।A radical supporter of political or social revolution.
revolutionary, revolutionist, subversive, subverter