Meaning : చెవికి ధరించే ఒక ఆభరణం
Example :
శీలా చెవులలోని కర్ణాభరణాలు శోభాయమానంగా వున్నాయి.
Synonyms : కర్ణాభరణాలు, చెవిదిద్దులు
Translation in other languages :
Jewelry to ornament the ear. Usually clipped to the earlobe or fastened through a hole in the lobe.
earring