Meaning : మొక్కల యొక్క ఏవైన భాగాలు
Example :
మొదలు, వేర్లు మొదలైనవి చెట్టుభాగాలు.
Synonyms : మొక్కభాగం
Translation in other languages :
किसी पेड़-पौधे का कोई भाग।
तना, जड़ आदि वनस्पति भाग हैं।Meaning : చెట్ల-మొక్కల మొదలగు వాటి యొక్క ఒక కార్యాత్మక మరియు రచనాత్మకమైన భాగము
Example :
జైలమ్ మరియు ఫ్లోయమ్ చెట్టుభాగాలు.
Synonyms : చెట్టు అవయవం
Translation in other languages :
पेड़-पौधे आदि की एक कार्यात्मक और रचनात्मक इकाई।
जाइलम और फ्लोयम वनस्पति अंग हैं।A functional and structural unit of a plant or fungus.
plant organ