Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రెండువైపుల పదును కలది
Example : దోపిడీ దొంగ కత్తితో యాత్రికుల మీద దాడి చేశాడు.
Synonyms : కగ్గము, కత్తి, ఖడ్గము, చాకు, పదునుకలది, బాకు
Translation in other languages :हिन्दी English
प्रायः एक बित्ते का दुधारा हथियार।
A short knife with a pointed blade used for piercing or stabbing.
Meaning : ఒక రకమైన కత్తి ఇది మొన చాలా పదునుగా ఉంటుంది
Example : మనోహర్ చురకత్తితో పామును రెండు ముక్కలుగా చేశాడు.
Translation in other languages :हिन्दी
कटारी की तरह का एक हथियार जिसकी नोक आगे की ओर झुकी होती है।
Install App