Meaning : నెల అంతటిలో చేసే ఒక వ్రతం దీనిని చంద్రుడు తగ్గుతూ పెరుగుతూ ఉండేలాగా భోజనం కూడా తగ్గుతూ పెంచుతూ ఉండేది
Example :
రవిశంకర్ గారు చంద్రయానం చేస్తుండేవారు.
Synonyms : చంద్రయానవ్రతం
Translation in other languages :
महीने भर का एक व्रत जिसमें चन्द्रमा के घटने-बढ़ने के अनुसार भोजन के कौर घटाने-बढ़ाने पड़ते हैं।
रविशंकरजी चंद्रायण रखते हैं।A solemn pledge (to oneself or to another or to a deity) to do something or to behave in a certain manner.
They took vows of poverty.