Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కోపమందిరం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కోపమందిరం   నామవాచకం

Meaning : ఎవరిమీదైనా కోపం వచ్చినపుడు వారొతో మాట్లాడకుండా విశ్రమించే భవనంలోని ఒక గది

Example : దశరథ మహారాజు కైకేయి అలక తీర్చడానికి అలక మందిరానికి వెళ్లాడు.

Synonyms : అలకమందిరం, కొపభవనం


Translation in other languages :

घर में का ही वह स्थान जहाँ कोई रूठकर जा रहे।

राजा दशरथ कैकेयी को मनाने कोप-भवन में गए।
कोप-भवन, कोपभवन, मानगृह