Meaning : వెయ్యివేలరూపాయలకి యజమాని
Example :
ఆధునిక యుగంలో కోటీశ్వరులకు తక్కువ లేదు.
Translation in other languages :
Meaning : ఒకకోటి రూపాయల ధనం కలిగి ఉండువారు.
Example :
శ్యామ్ కోటీశ్వరుడు కావాలనే కోరికతో ఘోరనేరస్తుడిగా మారిపోయారు.
Translation in other languages :
जिसके पास कम से कम एक करोड़ रुपया हो।
श्याम करोड़पति बनने के चक्कर में कुख्यात अपराधी बन गया।