Meaning : పిల్లలు పుట్టకుండా ఉండేందుకు చేయుపద్ధతి
Example :
కుటుంబనియంత్రణ అనేది కుటుంబ ప్రణాళికలో ఒక పద్ధతి.
Translation in other languages :
Surgical procedure that removes all or part of the vas deferens (usually as a means of sterilization). Is sometimes reversible.
vasectomyMeaning : పిల్లలు లేకుండాచేయుట
Example :
జనాభాను తగ్గించడానికి ప్రజలు కుటుంబనియంత్రణ పద్దతిని అనుసరించాలి
Translation in other languages :
बाँझ कर देने की क्रिया।
जनसंख्या कम करने के लिए लोगों को वंध्यकरण की सलाह दी जाती है।The act of making an organism barren or infertile (unable to reproduce).
sterilisation, sterilization