Meaning : కాశ్మీర్ లో చెవికి ధరించే ఆభరణాలు
Example :
ఆమె చెవిలో కాశ్మీరీ కుండలాలు అందంగా ఉన్నాయి.
Synonyms : కాశ్మీరీకమ్మలు, కాశ్మీరీచెవిపోగులు
Translation in other languages :
कानों में पहनने का एक प्रकार का कुंडल जो स्फटिक का बना होता है।
उसके कानों में कश्मीरी कुंडल सुशोभित थे।