Meaning : కాశ్మీరీ భాషకు చెందిన
Example :
అతడు కాశ్మీరీ సాహిత్యాన్ని ప్రోగు చేస్తున్నాడు.
Meaning : కాశ్మీర్ లో నివసించే వారు
Example :
కాశ్మీరీ ప్రజలు తీవ్రవాదులతో బాధపడుతున్నారు.
Synonyms : కాశ్మీరీయుడు