Meaning : యంత్రములతో పనిచేయువాడు.
Example :
కార్మికుడు కారు బాగు చేయుచున్నాడు.
Synonyms : యంత్రము బాగుపరచువాడు
Translation in other languages :
Meaning : చేతితో వస్తువులను తయారుచేయు క్రియ.
Example :
చేనేత కార్మికులు ఎక్కువగా పల్లెలలో ఉంటారు.
Synonyms : చేనేత కార్మికుడు
Translation in other languages :
A craft that requires skillful hands.
handicraft