Meaning : కర్మపైన నమ్మకం కలిగి వుండువారు.
Example :
కర్తవ్యవాదియైన వ్యక్తి అదృష్టంపైన నమ్మకంపెట్టుకోడు.
Synonyms : కార్యోన్ముఖుడు
Translation in other languages :
कर्म में विश्वास रखनेवाला या कर्म को प्रधान माननेवाला।
कर्मवादी व्यक्ति भाग्य के भरोसे नहीं बैठते।